శ్రీ రామసేతు

రామసేతు కేవలం ఒక వారది కాదు, అది ఒక చారిత్రాత్మక నిర్మాణం, జాతీయ వారసత్వ సంపన్న క్షేత్రం, లక్షలాది మస్త్యకారులకు జీవనాధారము. అటువంటి పవిత్రమైన వారధిని, జనవక్యాన్ని నిర్లక్ష్యం చేసి కుల్చాలని ప్రయత్నం చేసినా తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది రామసేతువును ప్రపంచ చారిత్రాత్మక కట్టదంగా గుర్తించాలని ఈ వోటింగ్ ప్రారంబించడము జరిగింది. ఇంగ్లిష్ లో '' రామ్'' అని వ్రాసి మెస్సేజి వ్రాసి 53030 కు పంపండి. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు తమ వంతు చేయుతను అందించి, పవిత్రమైన రామసేతువును రక్షించు కుందాము.
No comments:
Post a Comment