Wednesday, April 13, 2011

శ్రీ రామ వారది రామసేతువు(Sri Ramasetu )


శ్రీ రామసేతు 
వంద కోట్ల హిందువులు ఆరాదించే శ్రీ రామ వారది ఐన రామసేతువును రాజకీయ లబ్ది కోసం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్ట్ కోసం కుల్చాలని ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాన్ని విరమించుకోవాలని దేశం మొత్తం ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి
రామసేతు కేవలం ఒక వారది కాదు, అది ఒక చారిత్రాత్మక నిర్మాణం, జాతీయ వారసత్వ సంపన్న క్షేత్రం, లక్షలాది మస్త్యకారులకు జీవనాధారము. అటువంటి పవిత్రమైన వారధిని, జనవక్యాన్ని నిర్లక్ష్యం చేసి కుల్చాలని ప్రయత్నం చేసినా తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది  రామసేతువును ప్రపంచ చారిత్రాత్మక కట్టదంగా గుర్తించాలని ఈ వోటింగ్ ప్రారంబించడము జరిగింది. ఇంగ్లిష్ లో '' రామ్'' అని వ్రాసి మెస్సేజి వ్రాసి 53030 కు పంపండి. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు తమ వంతు చేయుతను అందించి, పవిత్రమైన రామసేతువును రక్షించు కుందాము.

ఎవరు గొప్ప? సత్యసాయా? సత్తెమ్మ తల్లా..? ??


ఎవరు గొప్ప? సత్యసాయా? సత్తెమ్మ తల్లా..?
సత్యసాయి.. స్వయంగా షిర్డీ సాయి అవతారమని చాటుకున్నారు. మూడు అవతరాల్లో సత్యసాయిది రెండో అవతారమన్నారు. 96 ఏళ్లు బతుకుతామన్నారు. కానీ, 85 ఏళ్లకే ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి కారణం సత్తెమ్మతల్లే అన్నది భక్తుల అనుమానం. ఇంతకీ.. బాబా శక్తి ఎక్కువా..?.. సత్తెమ్మ తల్లి శక్తి ఎక్కువా?
సత్తెమ్మ తల్లి.. సత్యసాయి కొలువైన పుట్టపర్తి గ్రామ దేవత. తరతరాలుగా పూజలందుకుంటూ.. ప్రజలను కాపాడుతున్న దైవం. ఈ సత్తెమ్మ విగ్రహం కొన్నాళ్ల క్రితం పాక్షికంగా దెబ్బతింది. చేయి విరిగిపోవడంతో, పూజకు అర్హత కోల్పోయిందని భావించిన గ్రామస్తులు, సమీపంలోని బుక్కపట్నం చెరువులో నిమజ్జనం చేశారు. ఆలయంలో కొత్త విగ్రహాన్ని బాబా సోదరుడి కుమారుడు, సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ ప్రతిష్టించారు. ఇది జరిగి దాదాపు ఆరునెలలు కావస్తోంది. ఆ తర్వాతే నవంబర్‌లో బాబా జన్మదిన వేడుకలు జరిగాయి. అనంతరం బాబా ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ప్రతీసారి వేడుకల్లో ప్రసంగించే బాబా, అప్పుడు కేవలం దర్శనం మాత్రమే ఇచ్చారు. ప్రశాంతి నిలయంలోనూ బాబా దర్శనం నిలిచిపోయింది. చివరకు మార్చి 28న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో సత్యసాయిని అడ్మిట్ చేశారు. బాబా అనారోగ్యం పాలవడంతో భక్తుల్లో ఆందోళన పెరిగిపోయింది. సోమవారం రాత్రి పూనకం తెచ్చుకున్న ఓ బాబా భక్తురాలు, సత్తెమ్మ త్లలి ఆగ్రహం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రకటించడం సంచలనం సృష్టించింది. చెరువులో నిమజ్జనం విగ్రహాన్ని తిరిగి ఆలయంలో ప్రతిష్టిస్తేనే బాబా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పడంతో, గ్రామస్తులు రాత్రికి రాత్రే గాలింపు మొదలుపెట్టారు. అయితే.. ఉదయం వరకూ విగ్రహం దొరకలేదు. పూనకం వచ్చిన చూపించిన ప్రాంతంలో మంగళవారం ఉదయం విగ్రహం దొరికింది. సత్తెమ్మ తల్లి దొరకడంతో గ్రామస్తుల్లో ఉత్సాహాం వచ్చింది. విగ్రహాన్ని ఊరేగింపుగా పట్టణంలోకి తీసుకువచ్చారు. విగ్రహం దొరికిన కాసేపటికే, బాబా ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు హాస్పిటల్ డైరెక్టర్ ప్రకటించడం భక్తుల్లో మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. అంతా సత్తెమ్మ మహిమే అంటున్నారు భక్తులు. అంటే.. సాయి శక్తులు సత్తెమ్మ తల్లి ముందు నిలవలేదన్నమాట. అసలు బాబాకు మానవాతీత శక్తులున్నాయా? 96 ఏళ్లపాటు ఈ అవతారంలోనే ఉంటానన్న సత్యసాయి, 85 ఏళ్లకే ఇలాంటి విషమ పరిస్థితిలో ఎలా చిక్కుకున్నారు. పైగా, ఎంతోమంది రోగాలను బాబా చేతిస్పర్శతోనే నయం చేశారని భక్తులు చెబుతుంటారు. అలాంటిది, తన ఆరోగ్యాన్ని ఎందుకు కాపాడుకోలేకపోయారు..? బాబా అంటే అభిమానం ఉండొచ్చు.. కానీ, ఆయన కూడా అందరిలాంటి మనిషే అని, మానవాతీత శక్తులు ఆయనకు లేవని ఈ ఉదంతం తేల్చి పడేస్తుంది. ఒకవేళ సత్తెమ్మ తల్లే గొప్ప అనుకుంటే.. ఇక బాబాకు పూజలు మాని ఆమెకు చేస్తేనే మేలనుకుంటా..

మాతృ మూర్తి సంకల్పం


మాతృ మూర్తి సంకల్పం
అవి ముస్లిం రాజులు పరిపాలిస్తున్న రోజులు, ఒక రోజు పన్నెండు సం. రాల అమ్మాయి దారి వెంట నడుచుకుంటూ ఒక సంఘటన చూసింది, కొందరు దుండగులుదారి వెంట వెళ్ళే అమ్మాయిలను ఏడిపిస్తున్నారు. వెంటనే ఇంటికి వెళ్లి, నాన్న గారికి చెప్పింది. ఆ అమ్మాయి నాన్న ఎవరికీ చెప్పకు ఆ విషయం మరిచి పోఅన్నాడు. అలా నాలుగు సం. రాల తరువాత, ఈ అమ్మాయినే బాగా అల్లరిపెట్టి ఏడిపించారు, మల్లీ ఆమె నాన్న దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పి, మీరు రాజుగారి వద్దనే పని చేస్తున్నారు కదా, ఆ దుండగులకు శిక్ష పడే విధంగా చెయ్యండి అంది. నేను ఏమి చెయ్యలేనమ్మా, ఎందుకంటే వారు రాజుగారికి దగ్గరి వారుఅన్న్నారు. కొన్ని సం. రాల తరువాత ఆ అమ్మాయికి వివాహం అయ్యింది.
ఒక రోజు ఆ మహిళా గుడికి వెళ్లి పూజలు చేస్తుంటే ముస్లిం దుండగులు వచ్చి శివాలయం లో విగ్రహాలు పగుల గొట్టి, గోవులను చంపి. గోవు రక్తాన్ని శివలింగం మిద పోశారు, కొంత మంది మహిళలను ఎత్తుకెళ్ళారు. వెంటనే ఆ మహిళా తన భర్తకు జరిగిన విషయం చెప్పి, ఏదో ఒకటి చెయ్యాలి లేకుంటే ఇలా ఎన్నోదారుణాలు జరుగుతాయి, ఎంతో మంది మహిళల మాన, ప్రాణాలను బలి తిఇసుకుంటారు, హిందూ దేవాలయాలను నాశనం చేస్తారు అని చెప్పింది. వెంటనే తనభర్త, ఆ విషయాలు నీకెందుకు జరిగేది జరుగుతుంది. నీ పని నేవ్వు చేసుకో అన్నాడు. ఆమె చిన్న నాటి నుండి జరిగిన విషయాలను గుర్తుకు చేసుకొని, ఏమి చేయలేని సొంత తండ్రి, అసమర్ధత భర్త.......? తనకే ఇలా అయితే సమాజం లో మిగిలిన మహిళల పరిస్తితి, ఏమిటి అని మనసులో బాగా ఆవేదన, భాద రగులుతుంది. 
కోన్నిరోజుల తరువాత ఆమెకు కుమారుడు జన్మిస్తాడు. అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకొని తన కోడికుని వీర వ్రతునిగా తయారు చేసి, ఈ ముస్లిం పరిపాలనకు ముగింపు ఇచ్చేవాడిగా మరియు హిందూ సామ్రాజ్య స్తాపకుడిగా తయారు చెయ్యాలని నిర్ణయం తీసుకుంటుంది. ఆప్పటి నుండి తన కుమారునికి ధైర్యానికి సంబంధించిన కథలను, సంఘటనలను చెప్పి, నాలుగు, అయిదు సం. రాల వయస్సు లో ఒక గురువు దగ్గర యుద్ధం నేర్చుకోవడానికి చేర్పిస్తుంది. ఆ విదంగా అతడు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకొని ముస్లిం రాజులతో యుద్ధం చేసి వారిని అంతం చేసి, హిందూ సామ్రాజ్యాన్ని సాధించాడు. తన మాతృ మూర్తి సంకల్పాన్ని నెరవేర్చాడు, ఆ మాతృముర్తియే జిజీయా మాత, ఆమె కుమారుడు-హిందూ సామ్రాజ్య స్థాపకుడు శివాజీ మహారాజ్.

Monday, April 4, 2011


Pradeep Balakrishnan prabhu 






Krishna Saligram

Kurma Saligram

Rama Saligram

Sanatan Gopal Saligram

Srigopa Saligram

Sri Govinda Saligram

Sudarshan Saligram

Surya Saligram

Suryanarayana Saligram

Varaha Saligram
Front Row (Left to Right)Shiva Linga salagrama (Om Namashivaya)
Sri Varaha Murti Ki Jaya (need to find one what kind of Sri Varaha Bhagvan he is?).
Sri Maha Ganesh (Prashna sastra said he is Uru Ganapathi (one who goes from place to place with or without invitation).
Sri Raja Gopal (Prashna Sastra). I can see a face but when placed in that position the silas falls to a side, so I keep him like shown)

Second Row (Left to Right)
Kalpavrisha - However we think he can be Sri Anantha Sesha or Sri Narasimha Bhagvan) Need your help here.
Sri BalaRam (on the Sri Yantra)- I used to pray him as "Om Bala Ramaya Namah" and my wife said is he Sri Ram or Sri Krishna's brother Ram? I am confused.
Sri Lakshmi Narayan ki Jaya(On the Sri Yantra)
Sri Matsya Bhagvan ki jaya (on the Sri Yantra)

Third Row (Left to Right)
Shiva Shakthi (Prasna Sasthra) - Om Shiva Shakthi Shivaya Namah!
Sri Lakshmi Narayana Ki Jaya (on the Sri Yantra back row)
Sri Ishwarya Lakshmi (Prasna Sastra) - Om Aim Kleem Saum
Sri Sudarshana Narasimha Murthy ki Jaya

Standing yantra on the back is Maha Devi Sri Maha Lakshmi. She keeps all my silas calm and happy.
I pray for protecting me from doing pappa and ask him to make sure that me and my vamsam are ever HIS pure devotees.
Altar Photo Altar.JPG (From Left to Right)
Narmada Shiv Lingam - Om Namo Bhagvathe Rudraya Namah!
Sri Maha Devi Parvathi
Behind them is the Maha Mrituynjaya Yantram

Sri Maha Vishnu - Om Namo Bhagvathe Vasudevaya Namah!
Sri Maha Lakshmi in a coin form!
Behind them is the Sri Keshava yantra (he has sanka in his behind right hand and chakra in the back left hand. He has Lotus flower in the front right hand and Gadha in the front left hand). This yantra and the 9 statues in front of the Lord was given to me by a Sanyasi from Andra Pradesh in India.

Sri Sri Salagrama Silas with Maha Devi
Sri Rama Yantra and Sri Dhanvanthri Murti Bhagvan yantra

In the tray I have Sri Srinivasa Perumal with Boomi devi and Maha devi as his constors. Sri Hanumanji and a right hand conch shell.
Subh Dinam Astu!
Sri KrishArpanamastu!
Hari Om!
A trying servant of the Lord!
Pradeep
 


************************************************************